వివాదంలో పవన్ కళ్యాణ్.. చెప్పులు వేసుకుని జెండా ఆవిష్కరించిన జనసేనాని !

-

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వివాదంలో చిక్కుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీస్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పులు వేసుకుని జెండా ఆవిష్కరించడం పై వైసీపీ మద్దతుదారులు విమర్శలు చేస్తున్నారు.

పార్టీ అధ్యక్ష స్థాయిలో ఉండి ఇలా ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. అటు పక్కన ఉన్న మనోహర్ సైతం చెప్పులు ధరించే కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఇందులో తప్పేముందని, జవాన్లు ఇలానే చేస్తారని కొందరు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news