ఫ్లిప్‌కార్ట్ సేల్‌.. రూ.62వేల ఆ ఫోన్ రూ.19వేల‌కే..! త్వరపడండి..!

-

ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ త‌న సైట్‌లో గురువారం బిగ్ షాపింగ్ డేస్ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ మార్చి 22వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్స్‌, ఎల్ఈడీ టీవీలు త‌దిత‌ర అనేక ఉత్ప‌త్తుల‌పై ఆక‌ట్టుకునే ఆఫ‌ర్ల‌ను అందిస్తున్నారు. అలాగే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుల‌తో వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఇక ఈ సేల్‌లో ఫోన్ల‌పై అందిస్తున్న త‌గ్గింపు ధ‌ర‌ల వివ‌రాలుఈ విధంగా ఉన్నాయి.

flipkart big shopping days sale offers big discounts on smart phones

శాంసంగ్‌

* గెలాక్సీ ఎస్‌9 (4జీబీ, 64జీబీ) – రూ.19,999
* గెలాక్సీ ఎస్‌9 ప్ల‌స్ (6జీబీ, 64జీబీ) – రూ.23,999
* గెలాక్సీ ఎ50 (4జీబీ, 64జీబీ) – రూ.12,999

ఎల్‌జీ

* ఎల్‌జీ జీ7 ప్ల‌స్ థిన్‌క్యూ – రూ.17,999
* ఎల్‌జీ వీ30ప్ల‌స్ – రూ.14,999

బ్లాక్ షార్క్

* బ్లాక్ షార్క్ 2 – రూ.19,999

యాపిల్

* ఐఫోన్ 7 – రూ.24,999
* ఐఫోన్ ఎక్స్ఎస్ – రూ.52,999
* ఐఫోన్ 8 – రూ.34,999

షియోమీ

* రెడ్‌మీ నోట్ 7 ప్రొ (6జీబీ, 64జీబీ) – రూ.10,999
* పోకో ఎఫ్‌1 – రూ.14,999 నుంచి
* ఎంఐ మిక్స్ 2 – రూ.14,999

రియ‌ల్‌మి

* రియ‌ల్‌మి 5 (3జీబీ, 32జీబీ) – రూ.8499
* రియ‌ల్‌మి సి2 (2జీబీ, 32జీబీ) – రూ.5,999
* రియ‌ల్‌మి ఎక్స్ – రూ.14,999 నుంచి
* రియ‌ల్‌మి ఎక్స్‌టీ – రూ.14,999 నుంచి

మోటోరోలా, లెనోవో

* మోటో జీ8 ప్ల‌స్ – రూ.11,999
* లెనోవో కె10 ప్ల‌స్ (4జీబీ, 64జీబీ) – రూ.7,999
* లెనోవో కె10 నోట్ – రూ.8,999 నుంచి
* మోటోరోలా వ‌న్ విజ‌న్ – రూ.12,999 నుంచి
* మోటోరోలా వ‌న్ మాక్రో – రూ.8,999
* మోటోరోలా వ‌న్ యాక్ష‌న్ (4జీబీ, 128జీబీ) – రూ.9,999

అసుస్

* అసుస్ 6జ‌డ్ (6జీబీ, 64జీబీ) – రూ.23,999
* అసుస్ మ్యాక్స్ ఎం2 – రూ.6,999 నుంచి
* అసుస్ మ్యాక్స్ ఎం1 (3జీబీ, 32జీబీ) – రూ.5499

వివో

* వివో జ‌డ్‌1 ప్రొ ((4జీబీ, 64జీబీ) – రూ.11,990
* వివో జ‌డ్‌1ఎక్స్ (6జీబీ, 64జీబీ) – రూ.13,990
* వివో యు10 – రూ.7,990

ఒప్పో

* ఒప్పో రెనో 10ఎక్స్ జూమ్ – రూ.24,990
* ఒప్పో ఎఫ్11 ప్రొ (6జీబీ, 128జీబీ) – రూ.16,990
* ఒప్పో ఎ3ఎస్ – రూ.7490 నుంచి

గూగుల్ పిక్స‌ల్

* గూగుల్ పిక్స‌ల్ 3ఎ – రూ.26,999

హానర్

* హాన‌ర్ 20 (6జీబీ, 128జీబీ) – రూ.21,999
* హాన‌ర్ 20ఐ (4జీబీ, 128జీబీ) – రూ.9,999

సేల్‌లో ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, యాక్స‌స‌రీల‌పై అందిస్తున్న ఆఫ‌ర్ల వివ‌రాలు

* ల్యాప్‌టాప్‌ల‌పై 43 శాతం వ‌ర‌కు డిస్కౌంట్
* హెడ్‌ఫోన్స్‌, స్పీక‌ర్ల‌పై 70 శాతం వ‌ర‌కు డిస్కౌంట్
* బ్లూటూత్ ఇయ‌ర్‌ఫోన్స్‌, ట్రూ వైర్‌లెస్ ఇయ‌ర్‌బ‌డ్స్‌పై డీల్స్
* ల్యాప్‌టాప్ యాక్స‌స‌రీల‌పై 90 శాతం వ‌ర‌కు త‌గ్గింపు
* టీవీల‌పై 65 శాతం వ‌ర‌కు త‌గ్గింపు

Read more RELATED
Recommended to you

Latest news