సూర్యాపేటలో ఫారిన్ మద్యం ప్రారంభం

-

మద్యం ప్రియులకు వెంకటదుర్గ వైన్స్ మంచి అవకాశాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుడకుడ రోడ్ లో నూతనంగా ప్రారంభించిన వెంకటదుర్గ వైన్స్ లో కస్టమర్లు నేరుగా వచ్చి వారికి నచ్చిన మద్యం బాటిల్ ను విక్రయించేందుకు నూతనంగా వాకింగ్ స్టోర్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ వంటి మహానగరాలకు ధీటుగా అక్కడ లభించే ఇండియన్, ఫారన్, ఇతర దేశాల లిక్కర్ బాటిళ్లను ఇప్పుడు సూర్యాపేటలో లభ్యం.

Read more RELATED
Recommended to you

Latest news