ధోనీని పొగిడిన గౌతం గంభీర్ … !

-

ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై మాజీ ఇండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. గౌతమ్ గంభీర్ ఒక ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ, ధోని కెరీర్ లో ఒకవేళ కెప్టెన్ కాకపోయి ఉంటే తన కెరీర్ లో ఎన్నో రికార్డులను సాధించి ఉంటాడని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ధోని కెప్టెన్ అయిన తర్వాత తన బ్యాటింగ్ కు అంటే కూడా, జట్టును ఒక కెప్టెన్ గా ఏ విధంగా గెలిపించాలి అన్న విషయం పైనే తన దృష్టిని కేంద్రీకరించడం వలన పరుగులు చేయడం కుదరలేదన్నాడు. కెప్టెన్ గా ఛాన్స్ రాకుంటే ఖచ్చితంగా ధోని మూడవ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి ఎన్నో రికార్డులను సృష్టించేవాడన్నారు. వాస్తవంగా గంభీర్ చేసిన వ్యాఖ్యలలో నిజం ఉంది.

- Advertisement -

ధోని తన కెరీర్ అంతటా ఏ విధంగా ఇండియాను గెలిపించాలి అన్న దానిలోనే కెరీర్ మొత్తం అయిపోయింది. ఇండియాకు ఇక కెప్టెన్ గా ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...