నది విహారానికి వెళ్లిన నటి.. ఐదు రోజులకు శవమై తేలింది!?

-

హాలీవుడ్ నటి నయా రివీరా క్యాలిఫోర్నియాలోని పెరూ లేక్ లో పడి మృతి చెందింది. నటి నయా రివీరా తన కొడుకుతో కలిసి ఐదు రోజుల క్రితం బోట్ ను అద్దెకు తీసుకొని పెరూ లేక్ లో బోటింగ్ కు వెళ్ళింది. అలా వెళ్లిన ఆమె సాయింత్రం వరకు తిరిగి రాలేదు. దీంతో అద్దెకు బోట్ ఇచ్చిన వ్యక్తి పోలీసులకు, ఆమె కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేశాడు.

glee star naya rivera found dead at california lake five days after disappearance
glee star naya rivera found dead at california lake five days after disappearance

దీంతో పోలీసులు పేరు లేక్ మొత్తం వెతకగా బోట్ దొరికింది. అందులో ఆమె కుమారుడు మాత్రమే ఉన్నాడు.. ఆమె లేకపోవడంతో నదిని మొత్తం జల్లెడ పట్టగా ఆమె మృతుదేహన్నీ పోలీసులు గుర్తించారు. దీంత రివీరా ఆత్మహత్య చేసుకుందా ? లేక ప్రమాదవశాత్తు నదిలో పది మరణించిందా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేతున్నారు. కాగా రివీరా మరణం పట్ల హాలీవుడ్ చిత్ర పరిశ్రమ సంతాపం వ్యక్తం చేసింది

Read more RELATED
Recommended to you

Latest news