గుడ్ న్యూస్ : మ‌రోసారి స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు

-

బంగారం, వెండి కోనుగొలుదారుల‌కు శుభ‌వార్త‌. బంగారం, వెండి ధ‌ర‌లు మ‌రోసారి త‌గ్గాయి. వ‌రుస‌గా ఐదో రోజు బంగారం, వెండి ధ‌రలు పెర‌గ‌కుండా.. త‌గ్గుతూ వ‌స్తున్నాయి. సోమ‌వారం నిల‌క‌డ‌గా ఉన్న బంగారం, వెండి ధ‌ర‌లు ఈ రోజు స్వ‌ల్పంగా త‌గ్గాయి. ఈ నాలుగు రోజులల్లో ప‌ది గ్రాముల బంగారం పై రూ. 1,150 వ‌ర‌కు త‌గ్గింది. అలాగే వెండి ధ‌ర‌లు కూడా వ‌రుస‌గా నాలుగు రోజుల పాటు త‌గ్గుతూ వ‌చ్చింది. ఈ నాలుగు రోజుల్లో ప్ర‌తి కిలో గ్రాము వెండి పై భారీగా రూ. 3,100 వ‌ర‌కు త‌గ్గింది. అయితే సోమ‌వారం రోజు వెండి ధ‌ర స్వ‌ల్పంగా పెరిగింది. కాగ నేడు దేశ వ్యాప్తంగా ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం, వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.

హైద‌రాబాద్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 44,900 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,990 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 65,400 గా ఉంది.

విజ‌య‌వాడ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 44,900 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,990 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 65,400 గా ఉంది.

ఢిల్లీ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 44,900 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,990 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 61,300 గా ఉంది.

ముంబాయి న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 44,900 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,990 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 61,300 గా ఉంది.

కోల్‌క‌త్త న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 44,900 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,100 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 61,300 గా ఉంది.

బెంగ‌ళూర్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 44,900 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,990 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 61,300 గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news