బ్రేకింగ్: పైకెగ‌సిన బంగారం ధ‌ర‌.. వెండి కూడా..

-

నిన్న మిశ్రమంగా కదిలిన బంగారం ధరలు ఈరోజు కూడా పైకి క‌దిలింది. బుధవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయలు పెరిగింది. దీంతో 39,600 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 100 రూపాయల పెరుగుదలతో 36,250 రూపాయల వద్దకు చేరింది. అయితే, వెండి ధర కూడా స్వల్పంగా కేజీకి 110 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 46,800 రూపాయలకు చేరుకుంది.

ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 100 పెరింది. దీంతో 38,200 రూపాయల వద్దకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 100 రూపాయల పెరుగుదల నమోదు చేసి 37,000 రూపాయలయింది. ఇక వెండి ధర ఇక్కడా స్వల్పంగా కేజీకి 110రూపాయలు పెరిగింది. దీంతో వెండి కేజీకి 46,700 రూపాయల వద్దకు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news