ఈ రోజు బంగారం, వెండి ధ‌ర‌లు ఇలా..

-

నిన్న స్వ‌ల్పంగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు నిలకడగా నిలిచాయి. శనివారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మార్పులు లేకుండా 39,770 రూపాయల వద్ద ఉంది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా నిలకడగా 36,480 రూపాయల వద్ద నిలిచింది. ఇక వెండి ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 47,400 వద్ద నిలిచింది.

ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు దిగివచ్చాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం నిలకడగా ఉంది. దీంతో 38,450 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా స్థిరంగా 37,250 రూపాయల వద్ద ఉంది. ఇక వెండి ధర మార్పులు లేవు. దీంతో వెండి కేజీకి 47,400 రూపాయల వద్ద స్థిరంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news