బ్రేకింగ్‌: మ‌ళ్లీ పైపైకి ఎగ‌సిన‌ బంగారం ధ‌ర‌.. వెండి మాత్రం..

-

నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగుదల నమోదు చేశాయి. హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధరలు స్వల్పంగా ఎగశాయి. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 10 రూపాయలు పెరిగింది. 24 రెట్ల బంగారం పది గ్రాములకు 42,750 నుంచి 42,760 రూపాయలకు పెరిగింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా భారీ పెరుగుదల నమోదు చేసింది. పది గ్రాములకు 10 రూపాయలు పెరగడంతో 39,220 నుంచి 39,230 రూపాయల వద్దకు చేరుకుంది.

ఇక ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఇక్కడా 10 రూపాయలు పెరిగింది. దీంతో ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 41,210 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 రూపాయల పెరుగుదల నమోదు చేసి 40,060 రూపాయలకు చేరింది. ఇక వెండి ధర ఇక్కడా నిలకడగా ఉంది.. దాంతో వెండి ధర కేజీకి 49,990 రూపాయలుగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news