గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 350 పెరగగా 24 క్యారెట్ల బంగారంపై రూ. 390 తగ్గింది. దీంతో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం రూ. 48.980గా ఉండగా 22 క్యారెట్ల బంగారం రూ. 44,900గా ఉంది.

ఇవాళ్టి బంగారం ధరలు ఇవే..

దేశంలో వివిధ ప్రాంతాల్లో ధరలు ఇవే..