మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు

-

బంగారానికి ఉన్న డిమాండ్‌ మరేదానికి లేదు. ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు… ఏదైనా ఉందంటే అది కేవలం బంగారం మాత్రమే. బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు.

ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు కాస్త తగ్గి పోయాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 580 తగ్గి రూ. 52,860 గా నమోదు కాగా…. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 540 తగ్గి రూ. 48,450 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా భారీగా తగ్గి పోయాయి. కేజీ వెండి ధర స్థిరంగా ఉండి… రూ. 70,500 గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news