మగువలకు శుభవార్త..భారీగా తగ్గిపోయిన బంగారం ధరలు

-

బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం ఉక్రెయిన్-రష్యా యుద్ధం వంటి అంశాల కారణంగా ధరలు పైపైకి వెళ్లాయి. మంగళవారం ధరలు కాస్త పెరగగా, ఇవాళ మరోసారి స్వల్పంగా దిగివచ్చింది.

10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం పై రూ. 460 తగ్గగా, 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారంపై కూడా రూ. 490 దిగి వచ్చింది. ఫలితంగా హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 52, 150 గా నమోదయింది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 47, 800 గా నమోదయింది. ఇక వెండి ధ‌ర‌లు మాత్రం పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 800 పెరిగి, రూ. 68, 500 గా నమోదు అయింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news