BREAKING: నేడు షూటింగ్స్ బంద్

-

BREAKING: నేడు షూటింగ్స్ బంద్ కానున్నాయి. సూపర్‌స్టార్‌ కృష్ణ మృతికి సంతాపంగా నేడు తెలుగు సినిమా పరిశ్రమ బంద్ కానున్నాయి. ఇవాళ బంద్‌ పాటించాలని ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ పిలుపు నిచ్చింది. దీంతో టాలీవుడ్‌ లో నేడు షూటింగ్స్ బంద్ కానున్నాయి.

కాగా, సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ఇవాళ జరుగనున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. అందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే.. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల తర్వాత జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news