విద్యార్థులకు శుభ వార్త…. వరుసగా 3 రోజులు సెలవులు

-

వేసవి సెలవులకు ముందే విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ . వరుసగా 3 రోజులు స్కూల్స్ కి సెలవులు వచ్చాయి.

ఆంధ్ర ప్రదేశ్ ,తెలంగాణ లోని స్కూళ్లకు, కాలేజీలకు ఈ నెల 8, 9, 10 తేదీలలో సెలవులు ప్రకటించారు.మార్చి 8న మహా శివరాత్రి రోజు కావడంతో పబ్లిక్ హాలిడేను ప్రభుత్వం ప్రకటించగా.. అయితే ఆ రోజు శుక్రవారం రావడం.. మరుసటి రోజు (మార్చి 9) రెండోవ శనివారం, (మార్చి 10) సండే రావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news