అన్నదాతలకు గుడ్ న్యూస్.. అకౌంట్ లోకి డబ్బులు అప్పుడే..!

-

కేంద్రం ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. ఈ స్కీమ్స్ తో చక్కటి లాభాలని పొందవచ్చు.
రైతుల కోసం కూడా కేంద్రం చాలా స్కీమ్స్ ని అందిస్తోంది. రైతుల కోసం కేంద్రం పీఎం కిసాన్ స్కీమ్‌ ని తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్‌ తో చాలా మంది ప్రయోజనాలని పొందుతున్నారు. దీని వల్ల చాలా మందికి బెనిఫిట్ కలుగుతోంది. మోదీ సర్కార్ ఇప్పటికే రైతుల బ్యాంక్ అకౌంట్ల లో డబ్బులు వేస్తూ ఉంటోంది.

farmers

ఈసారి ఈ స్కీము డబ్బులు ఆలస్యం అయ్యాయి. అయితే గత నెలలోనే ఈ పీఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవ్వాల్సి ఉంది. కానీ ఇంకా డబ్బులు టైం అయినా కూడా రాలేదు. ఇక మరి రైతుల ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు జమ అవుతుందనేది చూద్దాం. పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు త్వరలోనే రైతులకు అందుతున్నట్టు తెలుస్తోంది.

నివేదికల ప్రకారం చూస్తే.. పీఎం కిసాన్ డబ్బులు జూలై 15 న జమ అవ్వాలి. మరి అకౌంట్ లో పడతాయో లేదో చూడాలి. రైతలు బ్యాంక్ ఖాతాలాలో 13 విడతల డబ్బులను ఇప్పటి దాకా కేంద్రం జమ చేసింది. ఇప్పుడు 14వ విడత డబ్బులు జమ అవ్వాల్సి ఉంది. ఈసారి రూ. 2 వేలు రైతుల బ్యాంక్ ఖాతాల్లో పడనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news