గూగుల్ లో భారీ లేఆఫ్స్..!

-

ప్రపంచ దిగ్గజా టెక్ సంస్థ గూగుల్ కొన్ని వారాలుగా ఉద్యోగులకి షాక్ ఇస్తోంది. సంస్థలో లేఆఫ్స్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా పలు విభాగాల్లో లేఔట్స్ ప్రకటించి ఉద్యోగులకు యాజమాన్యం షాక్ ఇచ్చింది. ఫ్లట్టర్ డిపార్ట్మెంట్ ని దాదాపు కాళీ చేసేసింది ఆయా భాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులందరికీ పింక్ స్లిప్పులు ఇచ్చినట్లు తెలుస్తోంది ఎంతమందిని తొలగించారనేది సంస్థ చెప్పలేదు ఖర్చులు తగ్గించాలని పని వాతావరణం ఇంకా సమర్థవంతంగా మార్చడానికి గూగుల్ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది.

దీంతో ఉద్యోగాలు తొలగింపు మీద సర్వత్రా విమర్శలు వస్తున్నాయి గూగుల్ తన ఇంజనీరింగ్ హార్డ్వేర్ అసిస్టెంట్ బృందాలతో సహా అనేక బృందాల్లో వందలాది మంది ఉద్యోగులని ఈ ఏడాది జనవరిలో తొలగించింది గూగుల్ లేఆఫ్స్ పై ఉద్యోగులు సోషల్ మీడియా లో బాధను వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగం పోయినట్లు చివరి నిమిషం దాకా మేనేజర్ కి కూడా తెలియదని కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news