చిన్న వయస్సులోనే అన్నీ పోగొట్టుకున్న హీరోయిన్..!!

-

అమ్మాయిలు అబ్బాయిల కంటే సున్నితంగా ఉంటారు. వారు కొద్దిగా ప్రేమ చూపిస్తే చాలు అన్ని మరచి పోతారు. వారిని ఎదుటి వారు గుర్తించి ప్రేమలో దింపినప్పుడు, వారు అదే మైకంలో ఉండి పోతారు. ఇక మగవారు కోరిక తీరిన తర్వాత వారిని వదిలేసే ప్రయత్నం చేస్తారు. చివరకు మేల్కొనే సరికి జీవితం మొత్తం నాశనం అవుతుంది.

రీసెంట్ గా ఒక హీరోయిన్ తన పద్దెనిమిది సంవత్సరాల వయస్సులోనే హీరో తో ప్రేమలో పడింది. ఆ వయస్సులో ఉన్న ఆకర్షణ తెలుసుకోలేని స్థితిలో ఆమె తన సర్వస్వం అతనికి అర్పించుకుంది. అప్పట్లో అతను ఇచ్చే సర్ప్రైజ్ గిఫ్ట్ లకు తాను ఇంప్రెస్ అయి పోయి అతని చేతిలో కీలుబొమ్మగా మారి పోయింది. ఇక సదరు హీరో మొహం మొత్తగానే వేరే వైపు అడుగులు వేశాడు.

దీనితో అసలు విషయం తెలిసే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక జీవితంలో మళ్లీ ప్రేమ, పెళ్లి అనే వాటి జోలికి పోకుండా మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యింది. మధ్యలో ఇద్దరూ ట్రై చేసినా వారిని మళ్లీ అడక్కుండా నోరు మూయించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news