రవితేజ ‘ఈగల్’ కలెక్షన్లు ఎంతంటే?

-

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మాస్ మహా రాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ఈగల్. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తుంది. కావ్య థాపర్ ,మధుబాల ,నవదీప్, అవసరాల శ్రీనివాస్ తదితరులు కీలకపాత్ర పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ ఈ సినిమా ని నిర్మించారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ డేవ్‌ జాంద్‌ సంగీతం అందిచాడు.ఫిబ్రవరి 9న ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

- Advertisement -

ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. మొద‌టిరోజు నుంచే ఈ మూవీ కలెక్ష‌న్స్‌లో దూసుకుపోతుంది.ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్ల రూ.30 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను థియేటర్లలో చూడటం మిస్ అవ్వొద్దంటూ స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు. సినిమా చూసుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...