Huma Qureshi : బరువైన అందాలతో రెచ్చగొడుతున్న బాలీవుడ్‌ భామ

-

హుమా ఖురేషి నలుపు రంగు దుస్తుల్లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. తన అందంతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. ముంబై యాక్టరస్ హుమా ఖురేషి ఎందులో తగ్గేదేలే అంటోంది. బొద్దుగా ఉండి కూడా బోల్డ్‌గా ఫోటోలకు ఫోజులిచ్చింది.

 


హుమ ఖురేషి లేటెస్ట్‌ హాట్‌ పిక్స్‌ని ఇన్‌స్టాలో షేర్ చేయడంతో కుర్రాళ్లు కాంప్లిమెంట్స్‌తో పాటు లైక్‌లు కురిపిస్తున్నారు.సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే హుమా ఖురేషి అదే రేంజ్‌లో ఫాలోవర్స్‌ని క్యాచ్ చేసుకుంది.

ఇన్‌స్టాలో ఫాలోవర్స్‌ని చిల్‌ చేస్తూ బోల్డ్‌ అండ్ హాఫ్ న్యూడ్‌ పిక్స్‌ని షేర్ చేస్తూ వస్తోంది. హుమా ఖురేషి రీసెంట్‌గా అప్‌లోడ్ చేసిన పిక్స్‌కి ఫిదా అవుతున్నారు నెటిజన్లు. సౌత్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కాలా సినిమాలో జోడి కట్టింది హుమా ఖురేషి. ఆ తర్వాత అంతకు ముందు చాలా హిట్‌ సినిమాల్లో యాక్ట్ చేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news