భార్య ఆత్మహత్య కేసులోని నిందితుడుగా ఉన్న భర్తకి 30 ఏళ్ళు తర్వాత భారత అత్యున్నత న్యాయస్థానంలో ఉపశమనం దొరికింది. ఈ కేసు విచారణ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక కామెంట్స్ చేసింది. వేధింపులు లేదా క్రూరత్వానికి తగిన సాక్షాదారులు లేని పక్షంలో భారీ ఆత్మహత్యకి ప్రేరేపించిన వ్యక్తిని దోషిగా నిద్దరించలేమని వ్యక్తిని నిర్దోషిగా ప్రకటిస్తున్నట్టు సుప్రీంకోర్టు చెప్పింది.
హర్యానాకి చెందిన నరేష్ కుమార్ 1992లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయిన తర్వాత రేషన్ దుకాణాన్ని ప్రారంభించాలనే కారణంతో డబ్బు కోసం అతని భార్యని డిమాండ్ చేశాడు. ఆ తర్వాత 1993లో ఆమె విషయం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదు అయింది. 2008లో నరేష్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు దీనిపై సుప్రీంకోర్టు రైలు కొని తీర్పుని శిక్షణ రద్దుచేసి నరేష్ ని నిర్దోషిగా ప్రకటించింది.