రాత్రంతా నగ్నంగా భార్యతో శృంగారం..వీడియో తీసి భర్త దారుణం !

-

దేశంలో క్రైమ్‌ రేటు విపరీతంగా పెరిగి పోతుంది. వాయి-వరస లేకుండా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడటమే.. కాకుండా… దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా భార్యతో రాత్రంతా శృంగారం చేసిన వీడియోను ఇతరులకు చూపిస్తానని… ఓ భర్త వేధింపులకు తెరలేపాడు.

woman was tortured and molested while her father was killed

ఈ సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. అయితే.. ఆ మహిళ పోలీసులను ఆశ్రయించడంతో.. ఈ ఘటన బయటపడింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… కర్ణాటకకు చెందిన ముస్లిం యువకుడు హిజాబ్‌ ఓ ఆటో డ్రైవర్‌. బాధిత మహిళను తరచు తన ఆటోలో తీసుకెళ్లాడు హిజాబ్‌. ఈ నేపథ్యంలో వారు ఇద్దరు లవ్‌ లో పడి.. పెళ్లి చేసుకున్నారు.

ఇంకేముంది.. మొదటి ఆరు నెలలు ఆమెతో కాపురం చేసి.. ఆతర్వాత టార్చర్‌ పెట్టాడు. ముస్లిం వ్యక్తిలా మారాలని.. మాంసం తినాలని.. ఆమెను వేధించాడు. లేకపోతే.. శృంగారం చేసిన వీడియోను ఇతరులకు చూపిస్తానని…బెదిరించాడు. ఈ వేధింపులు తట్టుకోలేక తాజాగా పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news