చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. అయితే నిజానికి చాలామంది ఇళ్లల్లో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు మనకి సమస్యల్ని కలిగిస్తాయి కాబట్టి కొన్ని పొరపాట్లని చేయక చేయకుండా ఉండడమే మంచిది. ఇటువంటివి చేయడం వలన మీరే నష్టపోతారు చాలామంది ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు. పూజ చేసేటప్పుడు రంగురంగుల పూలను ఉపయోగిస్తారు అలానే పూలను ఇంట్లో అందంగా పెట్టి అలంకరిస్తారు. అయితే పూల విషయంలో కచ్చితంగా ఈ విషయాన్ని పాటించాలి.
లేదంటే అనవసరంగా చిక్కుల్లో పడతారు ఎప్పుడూ కూడా ఇంట్లో పాడైపోయిన పూలు ఉండకూడదు. పూలు కొన్ని రోజులకి వాడిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ పువ్వులని వెంటనే తొలగించాలి కానీ చాలా మంది బానే ఉన్నాయి కదా అని లేదంటే మర్చిపోయో వాటిని అలానే వదిలేస్తారు దాని వలన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వస్తుంది పాజిటివ్ ఎనర్జీ పోతుంది కాబట్టి తాజా పూలని మాత్రమే ఇంట్లో ఉంచండి దాని వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
పాడైపోయిన పూలని వాడిపోయిన పూలని అసలు ఇంట్లో ఉంచకండి వాటిని తొలగించండి లేదంటే సమస్యలు వస్తాయి. అలానే పాడైపోయిన మొక్కలు వాడిపోయిన పూలు ఇంట్లో ఉంటే ధనలక్ష్మి వెళ్ళిపోతుంది పచ్చని మొక్కల్ని తాజాపూలని మాత్రమే ఉంచుకోవాలి ఎప్పటికప్పుడు పూలని మారుస్తూ ఉండాలి. దేవుడికి పెట్టిన పూలనైతే ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి ఇలా ఈ పొరపాట్లను చేయకుండా చూసుకుంటే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.