ఈ అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు రెండో ద‌శ‌లో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవ‌చ్చు..!

-

మార్చి 1 నుంచి దేశ‌వ్యాప్తంగా రెండో ద‌శ కోవిడ్ టీకాల పంపిణీ ప్రారంభం కానున్న విష‌యం విదిత‌మే. 45 ఏళ్లకు పైగా వ‌యస్సు ఉండి దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి, 60 ఏళ్ల‌కు పైబ‌డిన వారికి ఈ ద‌శ‌లో వ్యాక్సిన్ ఇస్తారు. ప్ర‌భుత్వ హాస్పిట‌ల్స్‌, ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తారు. అదే ప్రైవేటు హాస్పిట‌ళ్ల‌లో, కేంద్రాల్లో అయితే ఒక్క డోసు కోవిడ్ వ్యాక్సిన్‌కు రూ.250 ధ‌రను నిర్ణ‌యించారు. అయితే కింద తెలిపిన అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు, శ‌స్త్ర చికిత్స‌లు చేయించుకున్న‌వారు రెండో ద‌శ‌లో కోవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకునేందుకు అర్హుల‌ని కేంద్రం తెలిపింది.

if you are above 45 and have these illnesses then you are eligible to take covid vaccine in 2nd phase of vaccination

* Heart failure with hospital admission in past one year

* Post Cardiac Transplant/Left Ventricular Assist Device (LVAD)

* Significant left ventricular systolic dysfunction (LVEF<40%)

* Moderate or severe valvular heart disease

* Congenital heart disease with severe PAH or Idiopathic PAH

* Coronary Artery Disease with past CABG/PTCA/MI AND Hypertension/Diabetes on treatment

* Angina AND Hypertension/Diabetes on treatment

* CT/MRI documented stroke AND Hypertension/Diabetes on treatment

* Pulmonary artery hypertension AND Hypertension/Diabetes on treatment

* Diabetes (>10 years OR with complications) AND Hypertension on treatment

* Kidney/ Liver/ Hematopoietic stem cell transplant: Recipient/On wait-list

* End stage kidney disease on haemodialysis/CAPD

* Current prolonged use of oral corticosteroids/immunosuppressant medications

* Decompensated cirrhosis

* Severe respiratory disease with hospitalisations in last two years/FEV1<50%

* Lymphoma/ Leukaemia/ Myeloma

* Diagnosis of any solid cancer on or after 1st July 2020 OR currently on any cancer therapy

* Sickle Cell Disease/ Bone marrow failure/ Aplastic Anemia/ Thalassemia Major

* Primary Immunodeficiency Diseases/ HIV infection

* Persons with disabilities due to Intellectual disabilities/ Muscular Dystrophy/ Acid attack with the involvement of respiratory system/ Persons with disabilities having high support needs/ Multiple disabilities including deaf-blindness

పైన తెలిపిన అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారితోపాటు గ‌త ఏడాది కాలంలో ఆయా స‌మ‌స్య‌ల‌కు గాను శ‌స్త్ర చికిత్స‌లు చేయించుకున్న‌వారు 45 ఏళ్ల‌కు పైబ‌డి వ‌య‌స్సు క‌లిగి ఉంటే వారు రెండో ద‌శ‌లో కోవిడ్ వ్యాక్సినేష‌న్ తీసుకోవ‌చ్చు. ఈ మేర‌కు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పైన తెలిపిన జాబితాను విడుద‌ల చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news