నెలకు 5 వేలు పెన్షన్ కావాలా…అయితే ఇలా చేయండి …!

-

అసంఘటిత రంగం లో పని చేసే వారి ఆర్ధిక భద్రత కోసం ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన అనే పథకాన్ని తీసుకొచ్చింది .ఉద్యోగ విరమణను దృష్టిలో ఊన్చుకొని దీంట్లో పెట్టుబడులు పెట్టాలి ఈ పెన్షన్ పథకం వాళ్ళ ఎన్నో ఉపయోగాలు ఉన్నాయ్ .ఇంతక ముందు నేషనల్ పెన్షన్ స్కీమ్ లో భాగంగా ప్రభుత్వమే లబ్ది దారులకు ప్రతి సంవత్సరం వేయి రూపాల చొప్పున అందించేది .ఇప్పుడు nps స్థానం లో అటల్ పెన్షన్ యోజన ని తీసుకొచ్చింది .18 సంవత్సరాలనుండి 40 సంవత్సరాల వయస్సు వున్నావ్యక్తులు ఎవరన్నా ఈ పథకం లో చేరొచ్చు .కనీసం 20 సంవత్సరాలు డిపాజిట్ చేయాలి .60 ఏళ్ళు నిండినతరువాత లబ్ధిదారులకు నెలకు 5 వేల రూపాల చొప్పున పెన్షన్ వస్తుంది .అటల్ పెన్షన్ యోజన వినియోగ దారులులకు ఆదరికార్డ తో లింక్ చేసిన బ్యాంకు అకౌంట్ ,మొబైల్ నెంబర్ కలిగి కచ్చితంగా కలిగి ఉండాలి .ఈ పథకం లోని ప్రీ మెచూర్ ఫంక్షన్ పే మెంట్ ,ఎగ్జిట్ ఆప్షన్ లేవు .కానీ వినియోగ దారుడు తీవ్రమైన అనారోగ్యం భారిన పడితే ,లబ్ది దారుడు చనిపోయిన నిధులు మాత్రం తీసుకోవచ్చు .చిన్న వయస్సులోనే ఈ పథకం లో చేరిన వారు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రయోగానాలు పొందవచ్చు అని కేంద్ర ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు .

అర్హతలు…ఎలా చేరాలి …?
అటల్ పెన్షన్ యోజనలో చేరేవారికి ముఖ్యన్గా సేవింగ్స్ అకౌంట్స్ ఉండాలి .మీకు మొబైల్ నెంబర్ నెంబర్ తప్పని సరిగా ఉండాలి .అన్ని నేషనల్ బ్యాంకులు అటల్ పెన్షన్ యోజన అందిస్తున్నాయి .స్టేట్ బ్యాంకు ,అన్ని ప్రభుత్వ బ్యాంకు లు దీన్ని అందిస్తున్నాయి .ప్రస్తుతం సేవింగ్స్ అకౌంట్ ఉన్న బ్యాంకు లోనే కస్టమర్ లు ఈ ఏపీవై సభ్యత్వం తీసుకోవచ్చు .అవసరమైన డాకుమెంట్స్ ఆన్లైన్ లోనే బ్యాంకు లో లభిస్తాయి

.మీరు బయట ఎక్కడ కూడా అప్లికేషన్ కోసం వెళ్ళక్కర లేదు .వీటిని నింపి మీ ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వాలి మీకు సంభందించిన బ్యాంకు లోనే వీటిని సబ్మేట్ చేయాలి .బ్యాంకు లో అప్లికేషన్ ఆమోదించిన తర్వాత కస్టమర్ ఇచ్చిన మొబైల్ నెంబర్ కి ఒక కింఫోర్మషన్ sms వస్తుంది .ఇక ఈ పథకం లో చేరిన లబ్ధిదారుని వయస్సు ఫై కాంట్రిబ్యూషన్ ఆదాహారపడి ఉంటుంది .పెన్ష స్లాబ్ 1000 నుంచి 5000 వరకు ఉంటుంది .ప్రతి నెల లేదా 6 నెలలకు ఒక సరి సంవత్సరానికి ఒకసారి కాంట్రిబ్యూషన్ డిపాజిట్ చేసే ఆప్షన్ కస్టమర్ ఎంచుకోవచ్చు .18 సంవత్సరాల వయస్సు లో ఈ పెన్షన్ పథకం లో నమోదు చేసుకుంటే నెలకు కేవలం 42 రూపాలు మాత్రమే కట్టాలి .అదే 40 ఏళ్ళ వయస్సులో నమోదు చేస్తే నెలకి 229 రూపాయలు కట్టాల్సివుంటుంది .కానీ ఇది పెన్షన్ స్లాబ్ ని బట్టి మారుతుంటుంది .బ్యాంకు బ్రాంచ్ బ్యాంకు లో ఆటో డెబిట్ ఆప్షన్ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు .దీంతో నెలనెలా కాంటిబ్యూషన్ అంమౌంట్ కట్ అవుతుంది .గడువులోపు మొత్తాన్ని కట్టకపోతే జరిమానా కూడా పడుతుంది .ఒక వేల ఈ పథకం లో 6 నెలల వరకు డిపాజిట్ చేయక పోతే డిఆక్టివేట్ అవుతుంది .

Read more RELATED
Recommended to you

Exit mobile version