IND vs BAN : నేడే చివరి వన్డే.. కెప్టెన్ గా KL రాహుల్

-

బంగ్లాదేశ్ మరియు టీమిండియా జట్ల మధ్య ఇవాళ మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. చట్టోగ్రాం వేదికగా ఈ చివరి వన్డే మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ చివరి మ్యాచ్ కు రోహిత్ శర్మ దూరం కానున్నారు. ఏదో మ్యాచ్ లో గాయం కారణంగా ఇండియాకు తిరిగి వెళ్ళాడు రోహిత్ శర్మ. ఇక రోహిత్ శర్మ స్థానంలో కె.ఎల్ రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక జట్ల వివరాల్లోకి వెళితే,

ఇండియా: శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్/రాహుల్ త్రిపాఠి, KL రాహుల్ (C&WK), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్

 

బంగ్లాదేశ్ : నజ్ముల్ హొస్సేన్ శాంటో, లిట్టన్ దాస్ (సి), అనముల్ హక్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్ (డబ్ల్యుకె), మహ్మదుల్లా, అఫీఫ్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, నసుమ్ అహ్మద్, ఎబాడోత్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహమాన్

Read more RELATED
Recommended to you

Latest news