ఇండియా మరియు వెస్ట్ ఇండీస్ జట్ల మధ్యన ట్రినిడాడ్ లో రెండు రోజుల నుండి జరుగుతున్న సంగతి తెలిసిందే. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా ఇప్పటికి 5 వికెట్లు కోల్పోయి 354 పరుగులు చేసింది. మరోసారి రోహిత్ జైస్వాల్ లు అర్ద సెంచరీ లతో రాణించారు. ఇక కోహ్లీ మాత్రం సెంచరీ సాధించి రికార్డు సాధించాడు, కోహ్లీ 121 పరుగుల వ్యక్తి గత స్కోర్ వద్ద ఉండగా అనూహ్యంగా రన్ అవుట్ గా వెనుతిరిగాడు. ఇతని ఇన్నింగ్స్ లో ఫోర్లు ఉన్నాయి, ఈ సెంచరీ తో విరాట్ కోహ్లీ 76 అంతర్జాతీయ సెంచరీ లకు చేరుకున్నాడు. ఈ సెంచరీ లలో 29 టెస్ట్ సెంచరీ లు, 46 వన్ డే సెంచరీ లు మరియు టీ 20 లలో ఒకే ఒక్క సెంచరీ ఉన్నాయి. కాగా ఇప్పుడు క్రికెట్ ఆడుతున్న యాక్టీవ్ ప్లేయర్ లలో అత్యధిక సెంచరీ లు చేసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు.
IND VS WI టెస్ట్: కోహ్లీ సెంచరీ … యాక్టీవ్ ప్లేయర్ లలో అత్యధిక సెంచరీ లతో రికార్డ్ !
-