ఇండియాలో కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. మొన్నటి వరకు భారీ గా పెరిగిన కరోనా కేసులు… ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. ఇక కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 13,451 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,42,15,653 కు చేరింది.
ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,62,661 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.16 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 585 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,55,653 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 14,021 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,03,53,25,577 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 55,89,124 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,35,97,339 కు చేరింది.
India reports 13,451 new #COVID19 cases, 14,021 recoveries&585 deaths in last 24 hrs as per Health Ministry
Case tally: 3,42,15,653
Active cases: 1,62,661 (lowest in 242 days)
Total recoveries: 3,35,97,339
Death toll: 4,55,653Total Vaccination: 1,03,53,25,577 (55,89,124 y'day) pic.twitter.com/yFeimwAOTh
— ANI (@ANI) October 27, 2021