ఇవాళ న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా జట్ల మధ్య రెండో వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్ రాయ్ పూర్ వేదికగా జరుగనుంది. ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా, ఇప్పటికే మొదటి వన్డే గెలిచిన టీమిండియా.. ఈ మ్యాచ్ గెలవాలని స్కెచ్ వేసింది.
New Zealand : శుభమన్ గిల్, రోహిత్ శర్మ (సి), విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ (WK), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్
India : ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (c & wk), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్, హెన్రీ షిప్లీ/డౌగ్ బ్రేస్‌వెల్, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్