మిస్ యూనివర్స్-2021గా భారత యువతి హర్నాజ్ సందూ

మిస్ యూనివర్స్ గా భారత యువతి హర్నాజ్ కౌర్  సందూ ఎంపికయ్యారు. మిస్ యూనివర్స్ 2021 టైటిల్ ను పంజాబ్ రాష్ట్రానికి చెందిన హర్నాజ్ కౌర్ సందూ గెలుచుకున్నారు. 21 సంవత్సరాల తర్వాత భారతదేశానికి మిస్ యూనివర్స్ కిరీటం రావడం ఇదే మొదటిసారి.

India’s Harnaaz Sandhu crowned Miss Universe 2021

1994 సంవత్సరంలో సుస్మితాసేన్ మిస్ ఇండియా కిరీటం సొంతం చేసుకోగా.. 2020 సంవత్సరంలో లారాదత్తా ఈ కిరీటాన్ని అందుకున్నారు. తాజాగా 2021 సంవత్సరం మిస్ ఇండియా కిరీటాన్ని హార్నాజ్ కౌర్ సొంతం చేసుకున్నారు. ఇజ్రాయిల్ దేశం లో 70 మిస్ యూనివర్స్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో రాణించిన ఈ పంజాబ్ యువతి ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. దీంతో 21 సంవత్సరాల చరిత్రను తిరగరాసింది. హర్ణాజ్ కౌర్. అంతే కాదు ఇరవై ఒక్క సంవత్సరం లోనే భారత మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకుని చరిత్ర సృష్టించింది హర్నాజ్ సందూ. కాగా దీంతో మిస్ యూనివర్స్ కిరీటం ఇండియా కు రావడం ఇది మూడోసారి.