ఫేస్బుక్ ని వదిలేస్తే డబ్బులు ఇస్తాం అంటున్న ఫేస్బుక్…!

-

ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ఫేస్బుక్ ఒక సర్వే మొదలు పెట్టింది. ఈ కొత్తగా ప్రారంభించిన అధ్యయనంలో భాగంగా… నవంబర్‌లో జరిగే యుఎస్ ఎన్నికలకు ముందు ఫేస్బుక్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతుంది. ఫేస్‌బుక్ తన ప్రధాన ప్లాట్‌ఫాం మరియు ఇన్‌ స్టాగ్రామ్ రెండింటిలోనూ ప్రజలు దూరంగా ఉంటే వారికి కొంత డబ్బు చెల్లించడానికి ముందుకు వస్తున్నట్టు తెలుస్తుంది.

- Advertisement -

వాషింగ్టన్ పోస్ట్ గురువారం ఈ విషయాన్ని ప్రకటించింది. ఎన్నికలకు ముందు ఫేస్బుక్ ని వదిలేయడానికి ఎంత కావాలి అనే దని మీద ప్రజల అభిప్రాయాలను కోరుతున్నారు. ఫేస్బుక్ వారానికి 10 డాలర్లు, 15 డాలర్లు, మరియు 20 డాలర్ల ఆప్షన్ లు ఇస్తుంది. కొంత మంది వారం అడిగే అవకాశం ఉంది, మరికొంత మంది ఆరు వారాలు వదిలే అవకాశం ఉందని ఫేస్బుక్ గుర్తించింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...