శోభనం వేళ.. షాక్ ఇచ్చిన భార్య.. పోలీస్ స్టేషన్ కి భర్త..!

-

అమ్మాయిని చూశాడు.. ఫిధా అయ్యాడు.. లవ్ ప్రపోజ్ చేశాడు.. ఆఖరికి పెళ్లి కూడా చేసుకున్నాడు. కానీ, ఆ తర్వాత షాక్ అయ్యాడు. తొలిరాత్రి నాడు తాను పెళ్లి చేసుకుంది ఆడదాన్ని కాదు మగాడిని అని తెలిసేసారికి పారిపొయ్యాడు. ఈ షాకింగ్ ఘటన థాయ్ లాండ్ లో చోటుచేసుకుంది. బుకావ్ అనే యువకుడికి స్థానికంగా ఉన్న స్టార్ పబ్ లో ఓ యువతి పరిచయం అయ్యింది. తొలిపరిచేయంలోనే ఆమెపై మనసు పారేసుకున్న బుకావ్ ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయన్ని ఆమెకు చెప్పాడు. దీనికి ఆమె కూడా ఒప్పుకుంది. దీంతో వెంటనే పెళ్లి కూడా జరిగిపోయింది.

ఆ తర్వాత ఫస్ట్ నైట్ కోసం పైవ్ స్టార్ హోటల్‌లో రూమ్ బుక్ చేసుకున్నాడు. పెళ్లి కూతురు గదిలోకి వచ్చింది. తాను కోరుకున్న అమ్మాయి కావడంతో ఎంతో ఇష్టంగా దగ్గరికి తీసుకున్నాడు.. ఇద్దరూ కోరికలు తీర్చుకోవడం మొదలుపెట్టారు. కాసేపటి తర్వాత అసలు నిజం బయటపడింది. తాను పెళ్లి చేసుకుంది ఆమెను కాదని అతడినని తెలిసింది. దీంతో బుకావ్ షాక్ అయ్యాడు. వెంటనే అక్కడినుంచి పారిపోయి.. సరాసరి పోలీస్ స్టేషన్ కు  వచ్చి ఆ మగ పెళ్లికూతురుపై కేసు పెట్టాడు.

Read more RELATED
Recommended to you

Latest news