IPL 2024 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ , రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఇక ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్లో బెంగళూరు ఓడిపోతే ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించనుంది.

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవన్ : రచిన్, రుతురాజ్, మిచెల్, రహానే, సాంట్నర్, జడేజా, ధోనీ, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్పాండే, మహేశ్ తీక్షణ, సిమర్జీత్ సింగ్

 

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ ఎలెవన్ : కోహ్లి, డుప్లెసిస్, మ్యాక్స్వెల్, రజత్, గ్రీన్, దినేశ్ కార్తీక్, లోమ్రోర్, యశ్ దయాల్, కర్ల్ శర్మ, సిరాజ్, లాకీ ఫెర్గూసన్

Read more RELATED
Recommended to you

Latest news