IPL 2024 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. ఇక ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది.

ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్లలో ముంబై ఇండియన్స్ కేవలం 3 మ్యాచ్లో మాత్రమే గెలిచి పాయింట్ పట్టికను 9వ స్థానంలో ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్లో ఐదింట గెలిచి పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతుంది.

ముంబై ప్లేయింగ్ ఎలెవన్ : రోహిత్ శర్మ, ఇషాన్, సూర్య, తిలక్ వర్మ, నేహాల్ వధేరా, హార్దిక్ పాండ్య (C), టిమ్ డేవిడ్, మహమ్మద్ నబీ, పీయూష్ చావ్లా, బుమ్రా, కోట్జియ.

లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ ఎలెవన్ : కేఎల్ రాహుల్ (C), స్టోయినిస్, దీపక్ హుడా, పూరన్, టర్నర్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్య, నవీన్ ఉల్ హక్, రవి బిష్ణోయ్, మోసిన్ ఖాన్, మయాంక్ యాదవ్.

Read more RELATED
Recommended to you

Latest news