IPL 2024 : లక్నోపై విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, లక్నో మధ్య జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ లో సత్తా చాటింది.రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 2 వికెట్లు పడగొట్టగా.. బిష్ణోయ్, మోషీన్ ఖాన్ తలో వికెట్ తీశారు.

అనంతరం బ్యాటింగ్కు దిగిన లక్నో 173/6కే పరిమితమైంది. దీంతో ఓటమిని మూటకట్టుకుంది.లక్నో బ్యాటింగ్ లో నికోలస్ పూరన్ (64), కేఎల్ రాహుల్ (58) మాత్రమే రాణించారు.

Read more RELATED
Recommended to you

Latest news