IPL 2024 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్లో భాగంగా ఈరోజు రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య 19వ మ్యాచ్ జరుగుతుంది. రాజస్థాన్లోని జైపూర్ వేదికగా 7: 30 నిమిషాలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్లోనూ విజయం సాధించగా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాత్రం ఆడిన నాలుగు మ్యాచ్లలో కేవలం ఒక్క విజయాన్ని మాత్రమే నమోదు చేసుకోగలిగింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ ఎలెవన్ : విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), సౌరవ్ చౌహాన్, రీస్ టోప్లీ, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్

 

రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ ఎలెవన్  : యశస్వీ జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(వికెట్ కీపర్/కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, నాంద్రే బర్గర్, యుజ్వేంద్ర చాహల్

Read more RELATED
Recommended to you

Latest news