IPL 2024 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ , కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది.

సన్ రైజర్స్ హైదరాబాద్  ప్లేయింగ్ ఎలెవన్ : హెడ్, అభిషేక్, త్రిపాఠి, మార్క్రమ్, నితీష్, క్లాసెన్, షాబాజ్, భువనేశ్వర్, నటరాజన్, కమిన్స్, ఉనద్కత్

కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ ఎలెవన్ : గుర్బాజ్, నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్, రింకూ సింగ్, రస్సెల్, రమణదీప్, స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్, వైభవ్ అరోరా

Read more RELATED
Recommended to you

Latest news