బిగ్ బ్రేకింగ్: కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ రాజీనామా

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. టి 20 మ్యాచ్ ల కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు. ఈ మేరకు విరాట్ కోహ్లీ ఓ ప్రకటన విడుదల చేశారు. తాను టి20 మ్యాచ్ ల కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్ననాని ప్రకటించాడు విరాట్ కోహ్లీ.

virat-kohli
virat-kohli

తన బ్యాటింగ్ తీరు కాస్త వెనుకబడిందని… ఇందులో భాగంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాలి విరాట్ కోహ్లీ. వన్డే మరియు టెస్ట్ మ్యాచ్లకు తాను కెప్టెన్ గా వ్యవహరిస్తారని… కేవలం టీ20 మ్యాచ్ లకు మాత్రమే తాను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పు ఉంటున్నానని స్పష్టం చేశాడు విరాట్ కోహ్లీ. దీనిపై పీసీసీ అధ్యక్షుడు గంగులి తోనూ చర్చించినట్లు తెలిపాడు. గత ఎనిమిది, 9 ఏళ్లుగా 3 ఫార్మాట్లు ఆడటం మరియు యు.పి గా ఉండటం తో వర్క్ లోడ్ ఎక్కువ అవుతుందని తెలిపాడు విరాట్ కోహ్లీ. ఇక కోహ్లీ స్థానంలో రోహిత్ ను కెప్టెన్ చేసే అవకాశం ఉంది.