రహస్య లవ్ ఎఫైర్ మైంటైన్ చేస్తున్న పూజా హెగ్డే.. అతడేనా..?

-

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లు గా ఒక వెలుగు వెలుగుతున్న వారిలో పూజ హెగ్డే కూడా ఒకరు. యూత్ ఎక్కువగా ఇష్టపడే హీరోయిన్లలో పూజా హెగ్డే ముందు వరుసలో ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా డస్కీ బ్యూటీ గ్లామర్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటోంది. వరుసగా ఎన్నో చిత్రాల విజయాలతో దూసుకుపోతున్న పూజా హెగ్డే కెరియర్ ఈ మధ్యకాలంలో పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది. ప్రస్తుతం పూజా హెగ్డే తన ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైన పెట్టినట్లుగా తెలుస్తోంది. కెరియర్ ప్రారంభం నుంచి పూజా హెగ్డే బాలీవుడ్లో రాణించేందుకు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

ఇక అక్కడ కూడా ప్రస్తుతం క్రేజీ ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోంది.బాలీవుడ్ లో పూజ హెగ్డే నెక్స్ట్ లెవెల్ లో చేరుకోవడం ఖాయమని అభిమానుల సైతం భావిస్తూ ఉన్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో డీజే చిత్రంతో పూజా హెగ్డే కెరియర్ ఒకసారిగా మలుపు తిరిగింది. ఈ చిత్రంలో పూజా హెగ్డే గ్లామర్ ప్లస్ గా నిలవడంతో ఆ తర్వాత సౌత్లో స్టార్ హీరో లతో నటించే అవకాశాలను అందుకుంది. ప్రస్తుతం బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ సరసన.. కిసి గా భాయ్ కిసి గా జాన్ వంటి చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో వెంకటేష్ కూడా ఒక హీరోల్లో నటిస్తున్నారు.

ప్రస్తుతం పూజ హెగ్డే సంబంధించి ఒక రూమర్ వైరల్ గా మారుతోంది.వివాదాస్పందమైన వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ ఉండేటువంటి క్రిటిక్ ఉమైర్ సంధు పూజ హెగ్డే గురించి ఒక ట్విట్ చేయడం జరిగింది.పూజ హెగ్డే కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో ప్రస్తుతం లవ్ అఫైర్ కొనసాగిస్తున్నట్లుగా తన ట్విట్టర్ నుంచి తెలియజేశారు. బీటౌన్ లో కొత్త ప్రేమ మొదలయ్యింది..బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే ప్రేమలో పడ్డారని వార్త వైరల్ గా మారుతోంది. మరి ఈ విషయంపై పూజ హెగ్డే క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news