T20 ప్రపంచకప్ ఇండియా టీం ఇదేనా?

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన వెంటనే t 20 ప్రపంచకప్‌ మొదలవనుందన్న విషయం తెలిసిందే.జూన్‌ 2 నుంచి 29 వరకూ జరిగే మెగా టోర్నీ కి అమెరికా, వెస్ట్ ఇండీస్ ఆథిత్యం ఇవ్వనున్నాయి. ఈ టోనీ కోసం ఇప్పటికే అభిమానులు ఎంతో ఆసక్తి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే… టీ20 వరల్డ్కప్ కు మొత్తం 20 మంది సభ్యులను పంపాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.15 మంది స్క్వాడ్, 5 మంది స్టాండ్ బై ప్లేయర్లు ఉండనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన జట్టును ఇప్పటికే బీసీసీఐ సెలక్ట్ చేసినట్లు తెలుస్తుంది.

వరల్డ్ కప్పుకు ఎంపిక కాబడిన ప్లేయర్ల లిస్ట్ :

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జైస్వాల్, గిల్, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్, రింకూ సింగ్, కేఎల్ రాహుల్, శాంసన్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, బిష్ణోయ్, బుమ్రా, మహమ్మద్ సిరాజ్, అర్ష్ దీప్, అవేశ్ ఖాన్.

Read more RELATED
Recommended to you

Latest news