బీజేపీ ఎంపీ మేనకా గాంధీకి ఇష్కాన్ పరువు నష్టం దావా నోటీసులు…!

-

రెండు రోజుల క్రితం బీజేపీ ఎంపీ మేనకా గాంధీ ఇస్కాన్ టెంపుల్స్ యాజమాన్యం పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈమె అనంతపూర్ లో ఉన్న ఇస్కాన్ కు సంబంధించిన గోశాలను సందర్శించినట్లు, ఆ సమయంలో అక్కడ ఏ మాత్రం పరోషుబ్రత పాటించలేదని మరియు వీరు గోవులను అమ్ముతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధా రామ్ దాస్ ఆమెపై రూ. 100 కోట్లకు పరువునష్టం దావాను వేశారు. ఇందుకు సంబంధించిన నోటీసులు ఇస్కాన్ ద్వారా మేనకా గాంధీకి పంపించడం జరిగింది. ఇందులో ఈమె చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయని అందుకే నోటీసులు పంపమని రాధారం దాస్ చెప్పారు.

- Advertisement -

పైగా రాధా ఆరామ దాస్ మాట్లాడుతూ ఈమె అనంతపూర్ గోశాలను సందర్శించినట్లు ఎవరూ చూసింది లేదు.. ఇంట్లో కూర్చుని ఈ తరహా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ఇక ఈ నోటీసుపై మేనకా గాంధీ ఏమైనా స్పందిస్తారా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...