అందమైన ఐటమ్ బాంబ్ అప్సరారాణి..!!

అందం తో పాటు హాట్ ఉండే అందేగెత్త అప్సరా రాణి. ఈమె పెట్టే ఫోటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటాయి. అవి చూసి కుర్రాళ్ళు ఎన్నో నిద్రలేని రాత్రులను గడుపుతూ ఉంటారు. ఇక తన గురువైన రామ్ గోపాల్ వర్మ తో ఉండి ఇచ్చే పోజులు , వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.

ఇక క్రాక్‌ సినిమాలో భూమ్‌ బద్దల్‌ సాంగ్‌తో  ఐటమ్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఇదే ఊపులో చాలా సినిమాల్లో ఐటమ్స్ చేస్తూ హడావుడి చేస్తోంది. ప్రస్తుతం నగేష్ నారదాసి దర్శకత్వంలో వస్తున్న ‘తలకోన’ చిత్రంలోప్రధాన పాత్రలో నటిస్తోంది అప్సర రాణి.

ఈ బ్యూటీ తాజాగా జలపాతం వద్ద పాల నురగ వచ్చేలా ఉన్న నీళ్ల మధ్య తెల్లని డ్రెస్ లో దేవకన్యలా మెరిసి పోతూ   కెమెరాకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది. జలపాతం వద్ద దిగిన ఫొటోలను షేర్ చేస్తూ.. జలపాతం పిలుస్తోంది..నేను వెళ్లాలి..అంటూ రాసుకొచ్చింది. ఇక ఆమె అందానికి అందరూ ముగ్దులు అవుతున్నారు. అలాగే చాలా మంది అడ్రస్ చెప్పు వచ్చేస్తాము అని ఫన్నీగా అంటున్నారు.