తడిసిన అందాలతో హీట్ పెంచేస్తున్న జబర్దస్త్ వర్ష..

-

టెలివిజన్లో ప్రసారమయ్యే జబర్దస్త్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వారానికి రెండు రోజులు వచ్చే ఈ ఎపిసోడ్ ని అభిమానించే వారెంత మంది ఉన్నారో విమర్శించే వాళ్ళూ ఉన్నారు. ఐతే ఇందులో లేడీ క్యారెక్టర్స్ ని కూడా గెటప్పులు వేసి మగవాళ్లే చేస్తుంటారు. సాధారణంగా ఆడవాళ్ళు కనిపించరు. ఎప్పుడో ఒకప్పుడు అడపాదడపా తప్ప పెద్దగా కనిపించరు. అలా అడపాదడపా కనిపించి తనకంటూ కాస్తో కూస్తో పేరు తెచ్చుకున్న అమ్మాయి ఎవరైనా ఉన్నారంటే ఆమె వర్ష అనే చెప్పాలి.

హైపర్ ఆది స్కిట్ లో రెండు మూడు సార్లు కనిపించిన ఈ అమ్మడు అనసూయపై ఫైర్ అయిన కారణంగా పాపులర్ అయ్యింది. ఆ పాపులారిటీని మరింత పెంచుకోవడానికా అన్నట్టు సోషల్ మీడియాలో అందాలను ఆరోబోసే ఫోటోలు పెడుతూ హీట్ పెంచేస్తుంది. బీచ్ లో తడిచిన దేహంతో అందాలను ఆరబెట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. మొత్తానికి జబర్దస్త్ యాంకర్లే కాదు నటించేవాళ్ళు కూడా గ్లామర్ డోస్ పెంచుతున్నారన్నమాట.

Read more RELATED
Recommended to you

Latest news