నల్ల చీరకట్టు కొని కనికట్టు చేస్తున్న సౌమ్య..!!

-

తెలుగు ప్రజలకు టెలివిజన్ లో ఎంతో దగ్గర అయిన షోలు జబర్దస్త్ మరియు  ఎక్స్ట్రా జబర్దస్త్. ఇప్పటి వరకు వీటి రేటింగ్స్ ను కొట్టే షో లు రాలేదంటే వీటిని స్టామినా అర్దం చేసుకోవచ్చు. అంతలా ఈ షోస్ తెలుగు ప్రజలను అలరిస్తూ వస్తున్నాయి. ఇక ఈ షో నుండి హాట్ యాంకర్స్ అయిన అనసూయ కూడా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ షోస్ హిట్ కావడానికిఅనసూయ-రష్మీ ల గ్లామర్  అని చెప్పాలి.

గతంలో ఏ తెలుగు యాంకర్లు చూపించని అందాలు  రష్మీ, అనసూయ చూపించారు. సాంప్రదాయాలు బ్రేక్ చేసి బుల్లితెర ప్రేక్షకులకు గ్లామర్ ట్రీట్ ఇచ్చారు. ముఖ్యంగా అనసూయ ఓ రేంజ్ లో రచ్చ చేసింది. ఇక అనసూయ ప్లేస్ లో ఎంట్రీ ఇచ్చిన సౌమ్య రావు మెల్లగా ఇప్పుడిప్పడే లైన్ లోకి వస్తోంది.హైపర్ ఆది ఒక ప్రక్క నుండి సౌమ్యను కామెంట్స్ చేస్తూ వస్తున్నాడు. ఆ కామెంట్స్ కు ఆమె రియాక్షన్స్ కూడా ఇస్తోంది.  భాష రాకపోయినా గ్లామర్ డ్రస్సులు వేసుకొని, డాన్స్ లతో మేనేజ్ చేస్తోంది.

తాజగా నల్ల చీర లో అందాలు ట్రాన్సేపెరెంట్ గా చూపిస్తూ  పొగలు వచ్చేలా చేస్తోంది.మరిన్ని అవకాశాల కోసం సోషల్ మీడియాలో తన అందానికి మరింత పదును పెడుతోంది. కొత్త అందాలతో కొత్త భంగిమలతో మనసు దోచేస్తోంది. ఈ ఫోటోస్ చూసి డి జే టిల్లు హీరోయిన్ యొక్క హాట్ నెస్ గుర్తుకు వస్తోంది.  ఇక అమ్మడి ప్రయత్నాలూ ఫలించి మంచి సినిమా అవకాశాలు రావాలని కోరుకుందాం.

 

Read more RELATED
Recommended to you

Latest news