రాహుల్‌ గాంధీ నైట్‌ పార్టీకి పోతే తప్పేంటి..మీరు పోరా : జగ్గారెడ్డి

-

రాహుల్‌ గాంధీ పబ్‌ ఇష్యూపై జగ్గారెడ్డి స్పందించారు. రాహుల్ గాంధీ ఫంక్షన్ కి వెళ్ళాడని.. పెళ్లి దగ్గర ఏముంది అనేది ఊహించడు కదా..?అని జగ్గారెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ.. బీజేపీ..trs రాద్దాంతం చేస్తుందని…ఆ వీడియో లో ఏముంది..? అని ప్రశ్నించారు. కామన్ సెన్స్ లేదా..? మీ తీరుగా రాత్రి పూట తీరడం లేదన్నారు.

Trs నాయకులు రాత్రి పూట ఎక్కడ తిరుగుతున్నారు అనేది మేము కెమెరా పెట్టాలా..? పెండ్లి దావతికి పోతే కూడా తప్పా అని ఆగ్రహం వ్యక్తం చేశారు జగ్గారెడ్డి. బీజేపీ, trs నేతలు చిల్లర వ్యవహారం చేస్తున్నారని… రాత్రి పూట పోయే లీడర్ల పేర్లు చెప్పాలా..? అని హెచ్చరించారు. Trs నాయకులు అందరికీ హయత్ లో రూంలు ఉన్నాయి .? రాహుల్ గాంధీ ఫంక్షన్ కి పోతే తప్పు అంటారన్నారు. పబ్‌ కు రాహుల్‌ గాంధీ వెళితే.. తప్పేంటి అని నిలదీశారు జగ్గారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news