బ్లౌజు లేకుండా చీర కట్టులో మైండ్ బ్లోయింగ్ చేస్తున్న జాన్వీ..!

-

సోషల్ మీడియాలో కాస్త డిఫరెంట్ గా కనిపించే హీరోయిన్లలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. కొత్త కొత్త కాన్సెప్ట్లను వెతికి మరీ ఫోటోషూట్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే తాజాగా సోషల్ మీడియా షేక్ అయ్యే విధంగా కొత్త కొత్త కాన్సెప్ట్లతో రెచ్చిపోతూ వరుస గ్లామర్ ఫోటోషూట్లతో అభిమానులకు మంచి ట్రీట్ ఇస్తోంది. ఇకపోతే సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ట్రీట్ తో అదరగొడుతూ..కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోందని చెప్పవచ్చు.

తాజాగా జాన్వీ కపూర్ పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలలో పాతకాలపు చీర కట్టులో జాన్వి పూర్తిస్థాయిలో మెరిసిపోయింది. అందులోనూ బ్లౌజ్ లేకుండా క్లీవేజ్ షో చేస్తోంది. ఇకపోతే తన అందాలతో కుర్ర కారుకు కిక్ ఇచ్చేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ఈమె తీరు చూసి అభిమానులు తెగ పొగిడేస్తున్నారు.ఆ ఉత్సాహంతోనే ఈ బాలీవుడ్ బ్యూటీ రోజు రోజుకు డోస్ పెంచేస్తూ పోతుంది అనడంలో సందేహం లేదు.

ఇకపోతే ఈమె సినిమాల విషయానికి వస్తే.. అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. జాన్వి కపూర్ సౌత్ ఎంట్రీ కి రంగం సిద్ధం అయింది.. అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో జాన్వి హీరోయిన్గా నటించబోతున్నట్లు సమాచారం. టాలీవుడ్ లో ఏ విధంగా ప్రేక్షకులను మెప్పించి విజయం అందుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news