జిల్ బిడెన్, కమలా హారిస్ భర్త డౌగ్ ఎమ్‌హాఫ్‌ లిప్ కిస్.. వీడియో వైరల్..!

-

జిల్ బిడెన్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ భర్త డౌగ్ ఎమ్‌హాఫ్‌ పెదవులు పైన ముద్దు పెట్టింది. ఫాక్స్ న్యూ ప్రకారం కమలా హారిస్ భర్త డౌగ్ ఎమ్‌హాఫ్‌ పెదవులు మీద జిల్ బిడెన్ ముద్దు పెట్టినట్టు తెలుస్తోంది. వివరాల లోకి వెళితే.. యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ మెజారిటీస్ ని కోల్పోయాక మొదట ప్రసంగం ఇచ్చారు.

ప్రెసిడెంట్ బిడెన్ మంగళవారం రాత్రి యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ మెజారిటీని కోల్పోయిన తర్వాత అతను ఇచ్చిన మొదటి ప్రసంగాన్ని అనుసరించి, ప్రెసిడెంట్ బిడెన్ మంగళవారం రాత్రి US క్యాపిటల్‌లో తన రెండవ స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగాన్ని అందించాడు. బిడెన్ మంగళవారం నాడు సెకండ్ స్టేట్ అఫ్ ది యూనియన్ అడ్రస్ ని ఇచ్చారు. అయితే కొంచెం సేపు ఇద్దరు కిస్ ని ఎంజాయ్ చేస్తున్న ఫోటో ట్విట్టర్ లో బాగా వైరల్ అవుతోంది. దీనిపై ఒక్కొక్కరు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ట్విట్టర్ రియాక్షన్లు ఇలా ఉన్నాయి:

జిల్ బిడెన్ ఇప్పుడే కమలా హారిస్ భర్తని పెదవులపై ముద్దు పెట్టుకున్నారని.. ఎదురుగా వ్యక్తి వస్తున్నట్లు చూడడం లేదా అని ఒక ట్విట్టర్ యూజర్ ట్వీట్ చేశారు. జిల్ బిడెన్ ఇప్పుడే కమలా హారిస్ భర్తని పెదవులపై ముద్దు పెట్టుకున్నారు అంటూ మరొకరు కామెంట్ చేశారు. స్టేట్ ఆఫ్ యూనియన్ ఈరోజు రాత్రికి సెక్షీ గా స్టార్ట్ అయిందని వీళ్ళు హలో కిస్ తో స్వాగతం పలికారని ఇంకొకరు కామెంట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news