ఈ రాశి వారికి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి..

-

మేషం

ఈ రోజు అనుకోని ఖర్చులు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. ఉద్యోగాలలో మార్పులు. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. బంధువిరోధాలు..ఈరోజు ఆలోచనతో ఏ పని అయిన చెయ్యాలి.

వృషభం 

కుటుంబ, ఆరోగ్య సమస్యలు. వ్యవహారాలలో ఆటంకాలు. భూవివాదాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు. శ్రమ తప్పదు. కళాకారులకు కొంత గందరగోళంగా ఉంటుంది..దైవదర్శనాలు. దూర ప్రయాణాలు.

మిథునం

ఈ రొజు వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ప్రశంసలు. కళాకారులకు సన్మానాలు. ఆకస్మిక దనలాభం. సోదరుల కలయిక. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక చింతన.ఇష్ట దైవారాధన.

కర్కాటకం

చేపట్టిన కొత్త పనులు చేపడతారు. కాంట్రాక్టులు పొందుతారు. విందువినోదాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. ఆస్తిలాభం. బంధువుల కలయిక. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి..ఈరోజు అన్ని పనులు సవ్యంగా జరుగుతాయి.

సింహం 

ముఖ్యమైన పనులు మందగిస్తాయి. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం.. మానసిక అశాంతి. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు. శ్రమాధిక్యం..కొత్త రుణాలు ఆశాజనకంగా ఉండవు.

కన్య

వృధా ఖర్చులు, దూరప్రయాణాలు. పనుల్లో ఆటంకాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో కొన్ని చికాకులు. బంధవులతో తగదాలు..నూతన పనులు మధ్యలో ఆగిపోతాయి.

తుల

ఆత్మీయుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విందువినోదాలు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ముందడుగు..

వృశ్చికం

ఆర్థిక ఇబ్బందులు.పనులలో జాప్యం. విద్యార్థుల కృషి ఫలించదు. పనుల్లో ఆటంకాలు. సోదరులతో విభేదాలు. వ్యాపారాలలో లాభాలు కష్టమే. ఉద్యోగాలలో ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు..దైవదర్శనాలు.

ధనుస్సు 

కుటుంబంలో శుభకార్యాలు. ధనలాభం. సన్నిహితుల నుంచి సహాయం. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. వ్యాపారాలు పుంజుకుంటాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు.మంచి ఫలితాలను అందుకుంటారు.

మకరం

వ్యవహారాలలో ఆటంకాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు.వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో నిరుత్సాహం. మిత్రులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు..శుభ వార్తలు వింటారు.

కుంభం 

పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పురోగతి. వస్తులాభాలు..శుభకార్యాలలో పాల్గొంటారు.

మీనం 

శుభకార్యాలు. ధనలాభం. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు.మంచి లాభాలు..కొత్త వస్తూ లాభం..

Read more RELATED
Recommended to you

Latest news