కల్కి డబ్బింగ్ పనులు షురూ..!

-

ప్రభాస్ హీరోగా కల్కి సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరో పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ గత ఏడది సలార్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నారు. తర్వాత డార్లింగ్ వరస సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్ కల్కి సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో అయితే ప్రస్తుతం ఉన్నారు ఇప్పుడు ఇటీవల ఈ సినిమా నుంచి కొన్ని సీన్స్ కి సంబంధించిన ఫోటోలు లీక్ అయ్యాయి.

Kalki 2898 AD Release Date Fix

ఆ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇది ఇలా ఉంటే మరో ఇంట్రెస్టింగ్ వార్త కూడా వినపడుతోంది సినిమా డబ్బింగ్ పనులను కూడా మొదలు పెట్టేసారట ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ హాలీవుడ్ రేంజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని రెడీ చేస్తున్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version