పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న కాంతారా హీరోయిన్..ఫొటోస్ వైరల్..!

-

కన్నడ హీరో స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం కాంతారా. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం భారతదేశంలో మరింత పాపులారిటీని దక్కించుకొని.. ఊహించని విధంగా కలెక్షన్లను రాబట్టింది. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్ సినిమా ఏకంగా రూ.360 కోట్ల ప్రాఫిట్ అందించిందని చెప్పవచ్చు. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా ఏ రేంజ్ లో విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ సినిమా విజయం సాధించడంతో ఇందులో హీరోయిన్గా నటించిన సప్తమి గౌడ కూడా ఫుల్ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం వరుస ఫోటో షూట్లతో మరింత సందడి చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

తాజాగా చీరలో సప్తమి గౌడ తన తాజా ఫోటోలను షేర్ చేసి అందాలతో మతి పోగొట్టింది. నిజానికి ఒకే ఒక్క సినిమాతో ఇండియాలోనే బాగా పాపులారిటీ దక్కించుకున్న హీరోయిన్ సప్తమి గౌడ.. కాంతారా సినిమాతో ఇప్పుడు బాగా ఫేమస్ అయి పోయింది. కర్ణాటక సినీ ఇండస్ట్రీలో ఓవర్ నైట్ లోనే స్టార్ రేంజ్ అందుకున్న సప్తమి గౌడ తాజాగా పసుపు కలర్ చీరలో మెరూన్ రెడ్ బ్లౌజ్ తో ఫోజులిచ్చింది. ట్రెడిషనల్ లుక్ కి సెట్ అయ్యే విధంగా వైట్ స్టోన్స్ తో చేసిన ఆభరణాలను ధరించి మరింత ఆకర్షణగా కనిపిస్తోంది. తాజాగా ఈమె తన పైట కొంగు తీసి మరి అందాలు చూపిస్తూ యువతను మరింతగా గిలిగింతలు పెడుతుందని చెప్పవచ్చు.

సాధారణ మేకప్ లుక్ లో చాలా అందంగా కనిపిస్తూ గ్రాండ్ నగలను ధరించిన ఈమె తన అందాన్ని మరింత రెట్టింపు చేసుకుందని చెప్పాలి. చీర కూడా చాలా సింపుల్ గా ఉంది . కానీ ఈ ఫోటోలో మాత్రం కిందకు తీసి ఫోటోలు షేర్ చేయడంతో ఇవి బాగా వైరల్ అవుతున్నాయి. ఈమెకూడా మొదలెట్టేసిందిగా అంటూ రకరకాల కామెంట్లు కూడా వినిపిస్తూ ఉండడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version