కన్యాకుమారి టీజర్ ని రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ..!

-

విజయ్ దేవరకొండ కన్యాకుమారి టీజర్ ని రిలీజ్ చేశారు. టీజర్ చాలా బాగుందని విజయ్ దేవరకొండ కన్యాకుమారి సినిమా టీం ని మెచ్చుకున్నారు. ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన పుష్పక విమానం సినిమాను తెరమీదకి తీసుకొచ్చిన దర్శకుడు దామోదర. ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. రాడికల్ పిక్చర్స్ బ్యానర్ పై దర్శకనిర్మాతగా కన్యాకుమారి సినిమాని తెర మీదకి తీసుకువస్తున్నారు. గీత్ సైని, శ్రీ చరణ్ రాచకొండ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది టీజర్ ని లాంచ్ చేసిన విజయ్ దేవరకొండ టీజర్ చాలా బాగుందని మెచ్చుకున్నారు. తను అనుకున్న విషయాన్ని మొహం మీద చెప్పేసే శ్రీకాకుళం అమ్మాయి కన్యాకుమారి. ఈమె పెళ్లి చూపులకి వచ్చిన అబ్బాయిని నీది విగ్గు కదా అని అడుగుతుంది. ఇలా ఈ టీజర్ సాగుతుంది కన్యాకుమారి డిగ్రీ చదువుకున్న కూడా చీరల షాప్ లో పని చేయాల్సి వస్తుంది ఇందులో హీరోయిన్ పాత్ర చాలా బాగుంది. శ్రీ చరణ్ రాచకొండ కి ఇది డబ్ల్యూ మూవీ.

Read more RELATED
Recommended to you

Latest news